<< Previous Part
Part -1|Part -2
వీళ్ళ ఫాదర్ కిరానా షాప్. మిడిల్ క్లాసు ఫ్యామిలీ. ఒకే అమ్మాయి కదా కొంచెం గారాబం.
అమ్మాయి అన్న గారికి marraige అయింది . సో ఇంట్లో ఆమె ఎంత చెబితే అంత . నీరు వాళ్ళ అన్న hyd లో software company లో job . వదిన house wife
నీరు B Tech Complete అయ్యాక అందరు చేసే పనే చేసింది అదే పెద్ద mistake హైదరాబాద్ రావడం . హైదరాబాద్ రావడం లో అంత mistake ఏమిటి అనుకొంటున్నార Let us wait and see ......
So ,Mainframe course లో జాయిన్ అవుదామని డిసైడ్ అయింది . mytrivanam దగర ఆదిత్య ఎంక్లావే oppsite Saharsa Institute లో జాయిన్ అయింది .
మరి మన Venky కూడా హైదరాబాద్ వచాడు. ఫ్రెండ్స్ సలహాతో CMS Institute లో Hardware Networking కోర్సు Join అయ్యాడు. Then he got a Job in same Company I mean CMS. 3 to 4 months Job చేసాడు. మనోడికి Job బోర్ కొట్టింది సో Job resingn చేసాడు. Next Mainframe course లో మన నీరు జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ లో నే Join అయ్యాడు.
<< Previous Part
Part -1|Part -2
Part -1|Part -2
అమ్మాయిది వరంగల్, అమ్మాయిల గురుంచి ఒక్క మాటలో చెప్పలేము. కాబట్టి మన స్టొరీ మొత్తం చదివాకా మీరే నిర్నైన్చండి. అమ్మాయి పేరు నిరోష నిక్ నేమ్ neeru క్లాసు లో ఫస్ట్ ఆటలో ఫస్ట్. కొంచెం తెలివైన పిల్ల. ఇక అందానికి కొస్తే అబ్బో సూపర్ గ ఉంటుంది పెద్ద కళ్ళు పొడుగు మొకం. ఫస్ట్ టైం చూడగానే ఎవరైనా మనుసు పరేసుకోవలిసిందే .
neru వరంగల్ లో (SREC)Engg కాలేజీ లో B .Tech complete చేసింది. అమ్మయికి బాగా నచేది ఫ్రెండ్స్ తో tours, ఎక్కువుగా historical places కి వెళ్తున్తుంది. తినకి ఒక అన్న అండ్ తిను ఇద్దరే.వీళ్ళ ఫాదర్ కిరానా షాప్. మిడిల్ క్లాసు ఫ్యామిలీ. ఒకే అమ్మాయి కదా కొంచెం గారాబం.