పరిమళించే తెలుగు మనసులకి....
పులకించే తెలుగు హృదయలకి.....
వికృతి నామ ఉగాది శుభాకాంక్షలు ....
కొత్త సంవత్సర షడ్రుచులు మీ జీవితంలో సంతోషాన్ని,
ఆయురారోగ్యాన్ని స్మరుద్ధిగా నింపాలని కోరుకుంటూ......
తెలుగు నూతన సంవత్సర(ఉగాది)శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సబ్యులందరికి


