Enjoy Friends


Welcome to Nice Quotes, the place to find More than 1,000+ quotations based on famous quotes - funny quotes - Telugu quotations - cute quotes - inspirational quotes - motivational quotes - famous sayings - humorous quotes - great quotes - sardar jokes - love story - punchline - sms - elephant jokes - jokes and love quotes.
Google+
Showing posts with label Telugu Jokes. Show all posts
Showing posts with label Telugu Jokes. Show all posts

June 22, 2012

Dentist Joke

ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.
"ఊ కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి" అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి.

"మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?" అడిగాడు పక్కనున్న వ్యక్తి.

"కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని" చెప్పాడు లంబు.

May 06, 2011

Telugu SMS Funny Joke

B.Tech చదువుతే ఇంజనీర్  అవుతావ్ ,
MBBS చదువుతే  డాక్టర్  అవుతావ్
B.L చదువుతే  లాయర్  అవుతావ్
ఎలా  waste గ SMS చదువుతే  పనికిరాకుండా  పోతావ్


B.Tech chaduvutai engineer avuthav,
MBBS chaduvuthe doctor avuthav
B.L chaduvuthe lawyer avuthav
Ela waste ga SMS chaduvuthe panikirakunda pothav

April 29, 2011

Small Love Story 2 Boys and a Girl

ముగ్గురు ఓ పోరి ఇద్దరు పోరగాల్లు 
ఇద్దరు ఓ పోరడు పోరిని Love చేసాడు 
పోరి ఓ షరతు పెట్టింది, ని friend చంపి వాడి Heart తీసుకోని రా. అప్పుడు నేను నిన్ను Love చేస్తా ......!
పోరడు వాడి ఫ్రెండ్ నే చంపి గుండె పికి పట్టుకొని పోతుండగా రౌతి తాఖి బోర్ల పడ్డాడు,
వాణి చేతుల ఉన్న గుండెకాయ ఓరి మామ దెబ్బ తాకింద చూసుకొనే పోరా మామ అన్నది.
       ( కధ లో నీతి పోరి కన్నా  Friend మిన్న ) ......

There lived two friends in a town, one of them loved a girl, but the girl put a condition "kill your friend and bring his heart to me, Then only i"ll love you".
He was kills his friend & plucked his heart and walk down. On the way he fell down due two a stone, The heart in his hand spilted down. Then the heart said "CHOOSI PORA MAMA...

April 28, 2011

English wife Telugu Husband

వైఫ్          :-  ఏమండి  బట్టతల  ఉంటె  ఏదైన  సాదించొచ్చంట  కదండి?  
హస్బెండ్  :- నీయమ్మ .......బట్టతల  కాదే ........పట్టుదల ''
Keep Smiling...............


Wife       :-  Emandi Battathala Unte Edhyna Saadhincha Vachanta kadhandi
Husband :- Neeyamma.......Battathala Kaadhe........Pattudhala''Keep Smiling........................................

Sardhar and Teacher Joke

టీచర్ : టెల్  మీ 5 వాటర్  అనిమల్స్ ......
సర్దార్:- ఫిష్ 
టీచర్:- గుడ్ ..బట్  టెల్  మీ  ఒథెర్  4...
సర్దార్:- దాని  అమ్మ..... దాని  అయ్యా....... దాని  అక్క......  దాని  అన్న........

Teacher:- Tell me 5 water animals......
Sardar:-   Fish 
Teacher:- Good.but tell me other 4...
Sardar:-   Daani Amma.. Daani Ayya... Daani Akka... Dani Anna......




Blogger Tips And Tricks|Latest Tips For Bloggers Free Backlinks

How is Narendra Modi Work?