Enjoy Friends
Welcome to Nice Quotes, the place to find More than 1,000+ quotations based on famous quotes - funny quotes - Telugu quotations - cute quotes - inspirational quotes - motivational quotes - famous sayings - humorous quotes - great quotes - sardar jokes - love story - punchline - sms - elephant jokes - jokes and love quotes.
స్నేహాన్ని పువ్వుతో పోల్చకు
వాడి పోతుంది
మంచుతో పోల్చకు
కరిగిపోతుంది
ఆకుతో పోల్చకు
రాలి పోతుంది
నీ నవ్వుతో పోల్చు సాస్వహంగా ఉంది పోతుంది.
ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.
"ఊ కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి" అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి.
"మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?" అడిగాడు పక్కనున్న వ్యక్తి.
"కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని" చెప్పాడు లంబు.
ఆకాశం లోని మేఘానికి తెలుసు...
తను ఏ రోజుకైనా కరిగి పోతుందని..
జలపాతం లోని నీటికి తెలుసు...
తను ఏ రోజుకైనా ఆవిరై పోతుందని..
కానీ...
ఈ నా హృదయానికి మాత్రమే తెలుసు...
నీ మీద ప్రేమ ఏనాటికీ చెరగదని....
A beautiful relationship doesn't depends on how well we understand someone.
But, it depends on how well we avoid misunderstandings