కురిసే ప్రతి వర్షపు బిందువు స్వాతిముత్యము కాలేదు!
విరిసే ప్రతి పువ్వు పరిమళాన్ని వెదజల్లలేదు!
ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు!
కనిపించే ప్రతి రాయీ విగ్రహం కాలేదు!
ఎదురయ్యే ప్రతి మనిషీ స్నేహితులు కాలేరు!!
అందుకే ప్రతి వారి మనసు మధనపడుతోంది ఎవరితో చేయాలి స్నేహం అని?...

ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకోవదనికే ఎలాంటి qualities ఉండాలి మరి...?