Enjoy Friends


Welcome to Nice Quotes, the place to find More than 1,000+ quotations based on famous quotes - funny quotes - Telugu quotations - cute quotes - inspirational quotes - motivational quotes - famous sayings - humorous quotes - great quotes - sardar jokes - love story - punchline - sms - elephant jokes - jokes and love quotes.
Google+

September 27, 2009

We are formed and molded by our thoughts. Those whose minds are shaped by selfless thoughts give joy when they speak or act. Joy follows them like a shadow that never leaves them. - Budha

September 16, 2009

స్టూడెంట్ కష్టాలు A Story in Telugu

స్టూడెంట్: మొత్తం మీరే చేసారు. ఇంక చాలు సర్, మీరు మాకు ఇచ్చిన టఫ్
కొశ్చిన్ పేపర్స్ ఇంక చాలు! మీ పేపర్స్ వల్ల జీవితంలో చాలా కోల్పోయాము.

ప్రొఫెసర్: నా వల్లా..? యేం కోల్పోయావురా..?

స్టూడెంట్: ఇంకా అర్ధం కాలేదా మీకు? ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి ముందు
నాలో ఉండేది, ఇప్పుడు లేనిది, యేంటో తెలుసా…? “పాస్ అవ్వటం”....! చిన్న
చిన్న పరీక్షల్లో కూడా ఫెయిల్ అయ్యాను మీ వల్ల.... ఈ కొశ్చిన్ పేపర్స్
మీరే సెట్ చేస్తారు.. ఈ పేపర్ చాలా ఈజీ అని మీరు నన్నే కన్విన్స్
చేస్తారు.. నాకు ఎలా ఉంటుందో తెలుసా "దానిని చింపి విసిరేసి", నాకు ఒక్క
ముక్క కూడా రాదు అని అరవాలనిపించేది.. పరీక్ష రాయి అంటారు.. నేను ఏదో
రాద్దామని వస్తే.. మీరు నన్ను ఫెయిల్ చెయ్యాలని చూస్తారు.. పేపర్ లో
చాయిస్ ఇవ్వరు..
ఏ కొశ్చిన్ కి ఏ ఆన్సర్ రాయాలొ కూడా మీరె చెప్తే ఇంక నేను ఎందుకు సర్ రాయడం..
చివరికి నేను క్లాస్ లో ఎలా కూర్చోవాలో కూడా మీరే చెప్తే, బుర్రకి ఏమి
ఎక్కడం లేదు సర్..

కష్టమైన పేపర్ సెట్ చెయ్యటం లో ఉన్న ఆనందం ఏంటో మీకు తెలుసు. కానీ పేపర్
లో చదివిన కొశ్చిన్స్ లేకపొతే కలిగే బాధ ఏంటో మీకు తెలియదు

September 06, 2009

దేవుడా నాకు అమ్మాయిలు అర్ధం కారు Story in Telugu

వాన ఎప్పుడొస్తుందో తెలీదు కానీ తడిసేది మనమే.ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు కానీ పోయేది మనమే.ప్రకృతి ఒక పజిల్ అందులోనే క్లూ ఉంటుంది.దమ్ముంటే విప్పొచ్చు.కానీ ఆ గజిబిజితనం తప్ప ఏమీ ఉండదు.ఉల్లిపాయ పొరల్లా.అందుకే అలా ఆస్వాదించడమే కరెక్ట్.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అమ్మాయిలైనా అంతే.

*****

ఒక రోజు పొద్దున్నే ఓ అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది.నిన్ను హర్ట్ చేసినందుకు సారీ ఇంక నాతో మాట్లాడు అని.అసలు సారీ చెప్పేంత తప్పేం చేసింది మనకి గుర్తు రాదు.పోనీ అలా మేనేజ్ చేద్దామనుకుంటే కాసేపటికి అసలు అంతగా ఎందుకు ఫీల్ అయ్యావు అంటుంది.ఏం చెప్పాలి అమ్మా తల్లీ నాకసలు నువ్వేమన్నవో గుర్తు కూడాలేదు అంటే వదులుతుందా అబ్బే ఐతే ఇంకా కోపంపోలేదన్నమాట.లేకపొతే ఎందుకు సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నావు అంటుంది.మాట్లాడటమే రాదు ఇంక సర్కాస్టిక్ గా మాట్లాడడం ఒకటి అనుకుని"చ ఊర్కో నిజంగా అసలు కోపమూ లేదు గుర్తూలేదు ఇంతకీ ఏమన్నావ్"అంటే రెండు జరగొచ్చు "హమ్మయ్య అసలు కోపమే రాలేదా థాంక్యూ సో స్వీట్" అనొచ్చు"మా మాటలెందుకు గుర్తు పెట్టుకుంటారు మీరు అనొచ్చు.దేవుడా నాకమ్మాయిలు అర్ధం కారు.

*****

పైగా ఈ వైనానికి తోడూ ఆ మాట్లాడడం ఒకటి.ఏదైనా ఎవరికీ చెప్పకు అనడం ఆలస్యం గొప్ప రహస్యమేదో దాయబోతున్నానన్న ఆనందం అణుచుకోలేక ఆ సంతోషం లో ఎవరో ఒకరికి చెప్పేస్తారు.అబ్బాయిలకి ఏమైనా చెప్తే ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తారు.అదే అమ్మాయిలకి చెప్తే చెవితో విన్నది నోటితో వదిలేస్తారు.

*****

భలేక్రిష్ణ సినిమా చూసి తలపోటు వచ్చి కూర్చుంటే "సినిమా ఎలా ఉందన్నయ్యా"అని అడుగుతుందనుకోండి."నీ మొహంలా ఉంది"అని క్యాజువల్ గా అంటాం.ఠక్కున "ఏం నా మొహం బావోదా"అనేస్తుంది."అబ్బే సినిమా బావుంది"అనవలిసి వస్తుంది.అప్పుడు రెండు జరగొచ్చు.కిలకిలా నవ్వి ఊర్కోవచ్చు లేదో "ఐతే పద సినిమాకెళ్దామ్"అనొచ్చు.(బాంక్ బాలన్స్ అమ్మకి అప్పచెప్పి,కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి బాధ్యతలు అప్పచెప్పి సినిమాకి వెళ్ళవచ్చు)

*****

అదే కాదు ప్రతీ సారీ చిన్న మాటకీ కూడా హర్ట్ అవుతారు.చిన్న విజయాల్ని కూడా గొప్పగా ఆస్వాదిస్తారు.చిన్న చిన్న విషయాలకి కూడా తెగ ఆలోచిస్తారు.పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా చటుక్కున తీసేసుకుంటారు.ఒక్కో సారి ప్రేమే జీవితం అంటారు.ఒక్కసారే కంఫర్టబుల్ గా దాన్ని మర్చిపోయి కంఫర్ట్ లైఫ్ వెతుక్కుంటారు.ఎప్పుడూ ఉద్వేగాల అలల్లా ఎగిసి పడుతుంటారుజీవితంలో విపరీతమైన బాధో విపరీతమైన ఆనందమో తప్ప మధ్యలో ఏమీ లేనట్టుగా ఉంటారు.they are extreme at any point of time.

*****

వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందోఎప్పుడు ప్రేమ కలుగుతుందోఎందుకు సంతోషిస్తారోఎందుకు విసిగిస్తారోఏం దాస్తారో ఏం చెప్పేస్తారోఅసలు ఆ ఊహలెంతో అంత ఉద్వేగం ఎందుకోప్రతీది ఎందుకు ఎక్కువ ఆలోచిస్తారో.నిజానికి ఆ కన్ఫ్యూజన్ లోనే అందముందేమో.అసలు అర్ధం చేసుకుంటే ఈ అందం ఉండదేమో.

*******

"దేవుడా"ఆకాశం లోంచి మాటలు వినిపించాయి "బాబూ ఎందుకు అరుస్తున్నావ్.నేను ఎక్కడ పడితే అక్కడే ఉంటాను.అలాగనినాకు చెవుడు కూడా లేదు""స్వామీ పరంధామా నాకు ఎందుకు అమ్మాయిలు అర్ధం కారు""నీ బొంద నాయనా నాకే అర్ధం కారు.ఒకప్పుడు కాళ్లుపడతారు ఒకప్పుడు కాళ్ళు పట్టుకున్నా తంతారు.""ఓహో వాసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టు కుంటే తన్నిందని అదేనా స్వామీ""అది వేరు ఇది వేరు.ఈ సీన్ పేరు 'క్షణ క్షణముల్ అమ్మాయిల చిత్తముల్'""అంటే""చిత్తే వాతం కపూ""మళ్లీ ఇదేంటి""నాకే డౌట్ వచ్చే క్వశ్చన్లు వెయ్యొద్దు అని అర్ధం"

September 01, 2009

Sardar Lost the Duplicate Key


Sardar: Doctor! My Son swallowed a key
Doctor: When?
Sardar: 3 Months Ago
Dr: Wat were u doing till now?
Sardar: We were using duplicate key
Dr: So why did you come today?
Sardar: We lost the duplicate key!!

Heart Is Always Remembering..


A mind can forget many things
but a true heart will never forget any thing.
My heart Is always remembering YOU........my dear frnd.... Good morning

Live in This World


1 Stone is enough 2 break a glass,
1 sentence is enough 2 break a heart,
1 word is enough to fall in love &
1 friend is enough to live in this world.


Blogger Tips And Tricks|Latest Tips For Bloggers Free Backlinks

How is Narendra Modi Work?