Enjoy Friends

Welcome to Nice Quotes, the place to find More than 1,000+ quotations based on famous quotes - funny quotes - Telugu quotations - cute quotes - inspirational quotes - motivational quotes - famous sayings - humorous quotes - great quotes - sardar jokes - love story - punchline - sms - elephant jokes - jokes and love quotes.
Google+

March 06, 2010

A Love Quotation in telugu

ఆపద సమయంలో కూడా వదలని మిత్రుడితో స్నేహం చేయాలి..మధురంగా సంభాషించే మిత్రుడిని వదలుకొవద్దు

ఒక చిన్న నవ్వే నవ్వి యుధ్దాలేన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలేన్నో కలాపొచ్చూ

చిరునవ్వుల దీపం వెలిగించూ
నీ బాధలకీగతి తొలగించూ
చిరునవ్వుల బాణం సంధించూ
శత్రువులే ఉండరు గమనించూ

మణిషాన్నోడే మనసారా తానే నవ్వొచ్చూ
మనసున్నోడే తనవారిని కూడా నవ్వించూ
పైనున్నోడే నీ నవ్వును చూసి దిగి వచ్చూ
నీతో పాటే తన కాస్ఠం మారవచ్చూ

నీ గుండెళ్లోనా గాయాలెంనున్నా
నవ్వే వాటికి మందూ
నీ కన్నుళ్లోనా కన్నీరెంతున్నా
ఆదరాలా నవ్వే వాటికి హద్దూ

త్వరగా నిను చూసి నవ్వేవారు నిద్దూర పోయేట్తూ
సరిగా నీ నవ్వుని నిచ్చెనా సేసి ఎక్కర పై మెట్టూ

నీ కోపం నువ్వే కరిగించు
నీ రూపం నువ్వే వెలిగించూ
ఈ పాఠం నువ్వే పాటించు
పది మందికి నువ్వే చాటించూ

ఏడ్చేవాళ్ళుంటే కసీతీరా ఎడ్పిస్తుందీ లోకం
నవ్వే వాలుంటే కాదుపారా ఏడుస్తుందీ కాలం
కనుకే లోకాన్ని ఎదిరిచేతి మార్గం కనిపెట్టు
కదిలే కాలానీ ఎదురీదేటి ధైర్యం చూపేట్టూ

ఈ జీవిత సత్యం గుర్తించూ
ఆఆనందం నీవై జీవించూ
నీ చలనం నీవె గమనించూ
సంచలనం నువ్వే సృస్టించూ ........

Sridhar....

                                                                                       << PreviousNext >>

మనసులోని భావాలెన్నోస్నేహ ప్రయాణం | నీ ప్రేమ కై వేచాను కిరణానికి చీకటి లేదు...

10 comments:

  1. hello sreedhar sir, i hope this is a song from Ashok movie.

    ReplyDelete
  2. ప్రపంచం అంతా దూరం అయినా...
    నీకు ‘నేను’ ఉన్నా అని చెప్పేవాడే “స్నేహితుడు”...
    ఆ స్ధానంలో నాకు “నాకు నువ్వు” “నీకు నేను” ఒకరి కొకరు..
    ఈ స్నేహమే మన ప్రపంచం “నువ్వు” అనే ఈ రెండక్షరాలే నా చేయి పట్టి నడిపిస్తుంటే...
    నువ్వు అనే ఈ రెండక్షరాలే నా జీవితానికో మార్గాన్ని వేస్తుంటే...
    నువ్వు అనే ఈ రెండక్షరాలే నన్ను ఇంతగా ప్రభావితం చేస్తుంటే.....
    ఇంతకు ముందెపుడూ, నేనెరుగని మమతాను భంధమేదో...
    నువ్వు నా చుట్టూ పెనవేస్తుంటే.....
    నీ స్నేహ మాధుర్యాన్ని నాకు చవిచూపిస్తుంటే ...........
    నాకు నువ్వు వున్నావనే భావన.....
    మనసు కి ఎంతో ఊరటనిస్తుంటే, నిలువెత్తు నీ రూపాన్ని భద్రంగా నా గుండెల్లో దాచుకొని.....
    ఈ ప్రపంచానికంతా వినపడేలా అరిచి చెప్పాలని వుంది.....
    “ఇదిగో నా ప్రియ నేస్తం అని

    ReplyDelete
    Replies
    1. ప్రపంచం అంతా దూరం అయినా...

      Delete
    2. chala bagundhi nice

      Delete
  3. peekinav thi adi ashok movie song ani naku telsu le

    ReplyDelete
  4. ఆపద సమయంలో కూడా వదలని మిత్రుడితో స్నేహం చేయాలి..మధురంగా సంభాషించే మిత్రుడిని వదలుకొవద్దు

    ఒక చిన్న నవ్వే నవ్వి యుధ్దాలేన్నో ఆపొచ్చూ
    ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలేన్నో కలాపొచ్చూ

    చిరునవ్వుల దీపం వెలిగించూ
    నీ బాధలకీగతి తొలగించూ
    చిరునవ్వుల బాణం సంధించూ
    శత్రువులే ఉండరు గమనించూ

    మణిషాన్నోడే మనసారా తానే నవ్వొచ్చూ
    మనసున్నోడే తనవారిని కూడా నవ్వించూ
    పైనున్నోడే నీ నవ్వును చూసి దిగి వచ్చూ
    నీతో పాటే తన కాస్ఠం మారవచ్చూ

    నీ గుండెళ్లోనా గాయాలెంనున్నా
    నవ్వే వాటికి మందూ
    నీ కన్నుళ్లోనా కన్నీరెంతున్నా
    ఆదరాలా నవ్వే వాటికి హద్దూ

    త్వరగా నిను చూసి నవ్వేవారు నిద్దూర పోయేట్తూ
    సరిగా నీ నవ్వుని నిచ్చెనా సేసి ఎక్కర పై మెట్టూ

    నీ కోపం నువ్వే కరిగించు
    నీ రూపం నువ్వే వెలిగించూ
    ఈ పాఠం నువ్వే పాటించు
    పది మందికి నువ్వే చాటించూ

    ఏడ్చేవాళ్ళుంటే కసీతీరా ఎడ్పిస్తుందీ లోకం
    నవ్వే వాలుంటే కాదుపారా ఏడుస్తుందీ కాలం
    కనుకే లోకాన్ని ఎదిరిచేతి మార్గం కనిపెట్టు
    కదిలే కాలానీ ఎదురీదేటి ధైర్యం చూపేట్టూ

    ఈ జీవిత సత్యం గుర్తించూ
    ఆఆనందం నీవై జీవించూ
    నీ చలనం నీవె గమనించూ
    సంచలనం నువ్వే సృస్టించూ .......

    ReplyDelete

Thanks for your comment, i will respond to your comment, please keep visiting on this blog.

If you have any best quotations post in comment i will update in this blog.

If you want permission to post quotations send me a email to navruk@gmail.com, i will give you the permission to post new quotations in this blog.

Blogger Tips And Tricks|Latest Tips For Bloggers Free Backlinks

How is Narendra Modi Work?