Enjoy Friends


Welcome to Nice Quotes, the place to find More than 1,000+ quotations based on famous quotes - funny quotes - Telugu quotations - cute quotes - inspirational quotes - motivational quotes - famous sayings - humorous quotes - great quotes - sardar jokes - love story - punchline - sms - elephant jokes - jokes and love quotes.
Google+

October 04, 2007

Telugu Poems


Hi all Today I Started a True Love Story

A True Love Story of Venky With 20 Parts

Till now i wrote Part-1Prt-2 and Part 3 will post by tomorrow

(In Telugu)
kiranaaniki cheekati ledu...
sirimuvvaki maunam ledu.....
chirunavvuki maranam ledu.......
mana "SNEHAANIKI antham ledu...
Mariche sneham cheyaku,cheyase sneham maravaku .


కిరణానికి చీకటి లేదు ... సిరిమువ్వకి మౌనం లేదు ...
చిరునవ్వుకి మరణం లేదు మన "స్నేహానికి" అంతం లేదు.
మరిచే స్నేహం చెయ్యకు, చేసే స్నేహం మరవకు.  Next >>

                                                  



చిగురించిన స్నేహం Telugu Quotations | నీ ప్రేమ కై వేచాను కిరణానికి చీకటి లేదు...



170 comments:

  1. Replies
    1. అమ్మంటే….(Amma The Mother)
      సృష్టికర్త ఒక బ్రహ్మ… అతనిని సృష్టించినదొక అమ్మ’ అన్నాడో కవి. సృష్టికి మూలం ఖచ్ఛితంగా అమ్మే! కడుపులో పిండం తయారైంది మొదలు తన ఆహారపు అలవాట్లను, జీవన విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో మార్చుకుని పిండం పెరుగుదలకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. స్త్రీ. ప్రసవం స్త్రీకి పునర్జన్మతో సమానమంటారు పెద్దలు. కానీ, ‘అమ్మా’ అని పిలిపించుకోడానికి తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది స్త్రీ. కడుపులోని పిండం తన చిట్టి పాదాలతో తన్నుతుంటే ఆ కదలికను తనివితీరా ఆస్వాదిస్తుంది. బిడ్డ పుట్టిన తరువాత తన రక్తాన్ని పాలుగా మార్చి ఆ బిడ్డకు తొలి రుచిని చూపించేది అమ్మ. ఆ బిడ్డ మాటలు నేర్చి ‘అమ్మా’ అని పిలిస్తే ఆ పిలుపుకు లోకాన్నే మరిచిపోతుంది. బిడ్డకు చిన్న నలత చేసినా తల్లడిల్లిపోయి తిరిగి కోలుకునేవరకూ తన మనసు కుదురుపడదు.
      పాపాయి బుడిబుడి అడుగులు వేస్తుంటే తన చేతిని ఆలంబన చేసి బిడ్డకు అడుగులు నేర్పించేది, విద్యాబుద్ధులు నేర్పేది అమ్మే. తన బిడ్డ పెరిగి పెద్దవాడై జీవితంలో తప్పటడుగులు వేస్తుంటే మంచిచెడ్డలు చెప్పి సరైన మార్గంలో నడిపి, వారి భవిష్యత్తుకు తన శక్తికి మించి శ్రమిస్తుంది అమ్మ. బిడ్డలు పుట్టేవరకూ భర్తే లోకమని అనుకునే స్త్రీ తను మాతృమూర్తి అయినాక బిడ్డలే తన లోకం అన్నట్లుగా ఉంటుంది. ‘పిల్లలు పుట్టిన తరువాత నీకు నామీద ప్రేమ తగ్గిపోయిందనీ, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావనీ’ కినుక వహించే భర్తలు పరిపాటి. కానీ, స్త్రీ భార్యగా, తల్లిగా రెండు పాత్రలను అవలీలగా పోషించి మెప్పిస్తుంది. ఇది స్త్రీకి మాత్రమే సాధ్యమంటే అతిశయోక్తి కాదు. ఈ ఆధునిక కాలంలో ఉద్యోగిగానే కాదు, ఎన్నో రకాలుగా అష్టావధానం, శతావధానం చేస్తోంది నేటి వనిత. అవనిలోనే కాదు, ఆకాశంలో కూడా(వ్యోమగాములుగా, క్షిపణుల తయారీలోనూ) సగం మేమేనని నిరూపిస్తోంది నేటి ఆధునిక మహిళ.
      బిడ్డల జీవితంలో తండ్రి పాత్ర పరిమితమని అనలేం. కానీ, తండ్రి కంటే పిల్లలకు తల్లి దగ్గరే సాన్నిహిత్యం ఎక్కువ. అందుకే, తమకు ఏం కావాలన్నా ముందుగా తల్లినే అడుగుతారు. ఇలా ఎన్నో రకాలుగా బిడ్డల ప్రతి పనిలోనూ అమ్మ సహకారం అనంతం. ‘మాతృదేవోభవ’ అని తల్లికే మొదటి స్థానాన్నిచ్చారు. అటువంటి అమ్మకు ఇవ్వాల్సినంత విలువను పిల్లలు ఇస్తున్నారా అంటే లేదనే అనుకోవాలి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వృద్ధాశ్రమాలే దీనికి నిదర్శనం. తమ ఎదుగుదలకు తన జీవితంలో విలువైన కాలాన్ని వెచ్చించి తమ బంగారు భవిష్యత్తుకు బాటలువేసిన అమ్మ స్థానం ఎక్కడీ ఇదంతా ఎందుకంటే బిడ్డల నిరాదరణకు గురైనవాళ్లు ఎక్కువగా అమ్మలే.
      ‘మదర్స్ డే’నాడు అమ్మకు బహుమతులు కొనివ్వడమే తమ బాధ్యత అనుకుంటున్నారు పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడినవారు. తప్పతాగడానికి డబ్బు ఇవ్వని కారణంగా తల్లి తలను నరికి సైకిల్కు కట్టి ఊరేగాడు ఒక కిరాతకుడు. తల్లిపేరున ఉన్న ఆస్థిని తన పేరున రాయలేదని తల్లికి బలవంతంగా విషం తాగించాడో నికృష్టుడు. ఇలాంటి సంఘటనలకు కొదువలేదు. మద్యానికి బానిసలైనవారు ఈ దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. మద్యం మనిషిని మృగంలా మారుస్తుందనడానికి ఇలాంటి సంఘటనలే కారణం.
      నాగరికులమని చెప్పుకునేవారు తమ మాటలతో, చేష్టలతో కన్నవారికి నరకం చూపిస్తుంటారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో ఉండలేక, వృద్ధాశ్రమానికి వెళితే నలుగురిలో తమ బిడ్డలు ఎక్కడ పలచన అయిపోతారోనని మానసికంగా, శారీరకంగా నలిగిపోతుంటారు. బిడ్డల బాగోగులకోసం అహర్నిశలు కష్టపడి, వారిని ఉన్నత స్థానంలో చూడాలని కలలుకన్న అమ్మకు బిడ్డలు ఎంతవరకూ న్యాయం చేస్తున్నారు? అపురూపంగా చూసుకోకపోయినా, కనీసం వారితో ఆప్యాయంగా మాట్లాడుతున్నారా?
      డబ్బు వ్యామోహంలో పడి, సంపాదన అనే దీర్ఘకాలిక జ(డ)బ్బు చేసిన బిడ్డలకు ఎలా నయం చేయాలో తెలీక తల్లిదండ్రులు నిస్సహాయంగా నవ్వుకుంటున్నారు. ఆ ఆవేదనను అర్థంచేసుకునేందుకు బిడ్డలు సిద్ధంగా లేరు. అయినా, తన వేదనను ఏమాత్రం బయటకు కనపడనీయక… తన బిడ్డ ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటుంది అమ్మ. అందుకే ఆమె ‘అమ్మ’.

      Delete
    2. Chala Baga Chepparu andi Amma Gurinchi..

      Delete
  2. Nice quotations .IT's heart touching one

    ReplyDelete
  3. కిరణానికి చీకటి లేదు ... సిరిమువ్వకి మౌనం లేదు ... చిరునవ్వుకి మరణం లేదు మన "స్నేహానికి" అంతం లేదు. మరిచే స్నేహం చెయ్యకు, చేసే స్నేహం మరవకు.

    ReplyDelete
    Replies
    1. Nice line of word of Real World Truth.

      I believe In that words ....,


      Excellent ....

      Delete
    2. really Excellent

      Delete
    3. Hi your quote is very nice and beautiful quote

      Delete
  4. simple and clear with lot of meaning.....i want friend like that in through out of my life.....ur friend sundeep(gsrganesh@gmail.com)

    ReplyDelete
  5. Yeah.. really good one, Simple and clear with lot of meaning.Tahnks for the good sharing,

    ReplyDelete
  6. i like this............

    ReplyDelete
  7. its very clear and meaning full about friend ship

    ReplyDelete
  8. What is its meaning? Translation please.

    ReplyDelete
  9. ప్రేమించటం ప్రేమ..........
    ప్రేమని ఒప్పించటం ప్రేమ .......
    ప్రేమను గెలిపించుకోవడం ప్రేమ ఐతే .....
    ప్రేమను నిలుపుకోవడం నిజమైన ప్రేమ.....KB

    ReplyDelete
  10. కనులు దాటిన కన్నీరు
    కాసేపటికి ఆగును
    నను దాటిన నా ప్రేమ
    ఏదో ఒకరోజు నిను చేరును .......................kasim

    ReplyDelete
  11. ఎ నిమిషంలో.....
    కలిసావో ఎంతో దగ్గరయ్యవు ........
    నీ ప్రేమమాయలో గడిచాయి రోజులెన్నో
    నీవు లేనిక్షనములో మిగిలాయి గురుతులెన్నో
    నే ఒంటరిగా ఉన్నా
    నీవెంటే ఉంటునాన్న ఆలోచన మదిలో ........
    నేను ఏమి చేస్తున్న.......
    నను పలకరిస్తుంది ప్రతినిముషము నీ మనసు.........
    నను విడువలేదు నీ మనసు.....
    నిన్ను వదిలి ఉండలేనని తెలుసు.......కాని
    ఎందుకు దూరం అవుతున్నానో మనసుకు తెలుసు .......
    ఓ.............ప్రేమ ప్రాణమ
    నా నుండి దూరంగా
    నా మనసు విడిచి ..........నన్ని వదిలి వెళ్లి పో ప్రేమ
    తీపి గుర్తుగానైన గుర్తుండకుండా వెళ్ళిపో ..............kasim

    ReplyDelete
  12. really thank you for your quotations i will update these on your name with in 2 days

    ReplyDelete
  13. ప్రేమించటం ప్రేమ..........
    ప్రేమని ఒప్పించటం ప్రేమ .......
    ప్రేమను గెలిపించుకోవడం ప్రేమ ఐతే .....
    ప్రేమను నిలుపుకోవడం నిజమైన ప్రేమ..

    ReplyDelete
  14. జ్ఞాపకం ఒక్కోసారి వేదన కలిగిస్తుంది మరో సారి విచ్చుకున్న గులాబీ మొగ్గ అవుతుంది

    ReplyDelete
    Replies
    1. okka line lo chepina manchi meaning una msg cheparu, so nice

      Delete
  15. nice quote sir ...it contains lot of meaning ..

    ReplyDelete
  16. Prema Premanu Prematho Premaga Premisthe, Preminchabadina a Prema Premisthunna Premanu Prematho Prema ga Premisthundha?

    Tell Me answer this is padnu my contact no:7416160454

    ReplyDelete
    Replies
    1. tapakundaa premisthundi endukante aa prema premanu enthagaanoo premisthundi kabatti preminche premanu tapakundaa premisthundi...

      Delete
    2. preminchadhu ra bhai....aithe endhi naa m***a???

      Delete
    3. Kachitamga Prema Premanu Prematho Premaga Premisthe Preminchabadina Aa Prema Premistunna Premanu Prematho Premaga Pranamkante Ekkuvaga Premistuneee Vuntundi.......
      ...........................Endukante Prema Kabatti......................................

      Delete
  17. ప్రేమ ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే , ప్రేమించబడిన అ ప్రేమ ప్రేమిస్తున్న ప్రేమను ప్రేమతో ప్రేమ గ ప్రేమిస్తుంద ?

    Pandu ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే , ప్రేమించబడిన అ ప్రేమ ప్రేమిస్తున్న pandu న్ను ప్రేమతో ప్రేమ గ ప్రేమిస్తుంద ?

    Yes pandu ప్రేమ ప్రేమిస్తున్న పండు నే ప్రేమిస్తుంది

    ReplyDelete
    Replies
    1. idiot ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే , ప్రేమించబడిన అ ప్రేమ ప్రేమిస్తున్న idiot న్ను ప్రేమతో ప్రేమ గ ప్రేమిస్తుంద ?

      Delete
    2. re, dubbing cheyaddhu.. own ga try chei. lekapothe maaneyi.. sanjeevareddy

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
  18. vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvveeeeeeeeeeeeeerrrrrrrrrrrrrrrrrrryyyyyyyyyyyyyyyyyyyyyy nnnnnnnniiiiiiiiiiccccccccceeeeeeeeeeeee

    ReplyDelete
  19. very nice . . . . . akhil 9912808485

    ReplyDelete
  20. gulabi puvvante istam kani danni penchadam chala kastam alage nuvvante istam kani ninnu kalusukovadam chala kastam. 9912808485

    ReplyDelete
  21. nannu kadhane nee prema rendu adugulu mundhuke vestha nannu kadhane naa pranam nalugu adugulu mundhuku vesthundhe

    ReplyDelete
  22. మానవత్వం మంటగల్పి
    దానవత్వం దరికి చేర్చి
    దేవుడనెడి వాడికోసం
    దేవులాటలు ఎందుకోసం

    ReplyDelete
  23. chachipora prematho dharidruda..

    ReplyDelete
  24. కురిసే ప్రతి వర్షపు బిందువు స్వాతిముత్యము కాలేదు!
    విరిసే ప్రతి పువ్వు పరిమళాన్ని వెదజల్లలేదు!
    ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు!
    కనిపించే ప్రతి రాయీ విగ్రహం కాలేదు!
    ఎదురయ్యే ప్రతి మనిషీ స్నేహితులు కాలేరు!!

    ReplyDelete
  25. awesome quote gnr... really real

    ReplyDelete
  26. prapanchamlo yevarinina mosam chayagala goppatanam ammailaki matrame undi .............. girls r dangerous than anything.................

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. nejame friend vallanu love chesi vallaku pette karchunu okka kukkanu penchukoni danki pedthe a kukka epdu mosam cheyadhu mantho chevari varki viswasanga untundhi kuda so ammailakanna kukkale betar friend

      Delete
    3. andaru ammailu meeru anela undaru
      chala mandi ammilu love lo fail aye mosapoina vallu untaru


      ae ammai aina okka abbai ne sinciour ga love chestundi kani....


      mee abbailu matram kanipinchina prathi ammai ni love chesi noo anagane vallu cheat chesaru cheaters ani antaru


      idekkadi nyayam andi....

      Delete
    4. chala mandi meelanti abbailu naku oka girlfrnd undi ani frnds ki cheppukovataniki alane nen dani kosam ila money karchu pettanu ani goppaga cheppukovataniki oka ammai kavali anduke love ane great word ni use chestharu kani love cheyaru.

      mee goppa kosam meeru love chesam anukuntaru kabatte ammi lalo tappulani chustharu kontha kalam tarvatha
      anduke valu cheat chesaru ani antaru vadilestharu...

      ala vadilesthene kadha miku inko ammani love chesam ani chepukunedi tappulanni chesedi meeru anedi ammi lana haaa

      damit..

      Delete
    5. prema ane padaniki ardame teliyani meelanti vallaki prema gurinchi matladataniki ammailani tappu pattadaniki arhathe ledhu

      Delete
    6. prema ane padanki maku ardham thelayadha preminchina ammai kosam enni rojula ayena wait chestham kani meru ha chesthara ...meru amyana thakuva preminche vadu amyena kani me amma nana chusina vanne mrg chesukuntaru alantapdu endhuku lve cheyali ha okka ammai kadhu prathi ammai anthe .....love ante tappu kadhu love chesina vaditho life long undatam nejamyena love ..........k na

      Delete
    7. andaru ammailu nenu anela unde varu kadhu adhi nejame chala mandi ammilu love lo fail aye mosapoina vallu unnaru kani vallaki love ante thelyaka ....adhi kuda okkapdu epdu okka ammai kanisam 4 5 lovers ni use chesthundhi eppdu mosapothundhi ammailu kadhu abbai le ...love is trash girls need cash

      Delete
    8. prema ane padaniki ardame teliyani meelanti vallaki prema gurinchi matladataniki ammailani tappu pattadaniki arhathe ledhu ani meru ela antunnaru meku thelusa prema ante chepandi prema ante ento .......?

      Delete
    9. intha discusn chestunaru kani oka vishayam gamaninchadam ledu meeru......... abbayele mosam chestarani ammayelu....ammayele mosam chestunarani abbayelu antunaru..... kani love lo e mosam cheyani valle "gays".... evarina love cheyalanukunte kadu kadu love lo mosapokudadu anukunte gays ni love cheyandi.... k na......... all the best mari.....

      Delete
    10. okarni manam premisthe, vallu chese thappu ni kuda kshaminchagalgali.. ledha manam preminchaledu ani voppukovali.. kalisi brathakatame prema kadu, manam preminche vallu sukham kosam vidipovatam kuda preme...

      Delete
    11. Andrau Amyailu Kakunna 100 lo 80% Amyailu Alanti Valle

      Delete
    12. Anonymous garu meeru cheppindi correct, okasari oka ammaini gani abbai ni gani preminchinapudu aaa ammai kani, abbai kani life long preminchinavarithone untanani manaspurthiga anukoni preminchali appude love marriages sucsess avuthai, alage okarinokaru understanding chesukovali. manamu ee pani chesina frndship kani, love kani mari 100% perfect ga undali, okarini preminchi enkokarini pellichesukovadam anyayam. enni problems vachina diryam ga edurkovali kani intlovallu chastarano, champutharano bayapadi venuthiragadam vaste. alantappudu love kani, frndship kani vaste.

      Delete
    13. Alantapudu love kani friendship kani first nunchi cut chesukondi

      Delete
    14. Alantapudu love kani friendship kani first nunchi cut chesukondi

      Delete
  27. prema manishi lantidi puttinapudu chinna papa laga chala innocent ga anta kotta feeling laga baguntundi ............... madhyalo chinna chinna kashtalu sukhalatho kalisi untundi kani chivariki musalidai chachipotundi ............. kani adi poorthiga ammaila vallane............

    ReplyDelete
    Replies
    1. nejame poorthiga ammaila vallane so vallanu namma kandi mosapokandi ................?

      Delete
  28. prapancham lo konchamina swachamina prema undante adi bllod relations lo tappa inkekkada ledu ................ so fnds never love until u get married ............. once u marry some one then love her like ur bllod relative..............

    ReplyDelete
    Replies
    1. everu chepparu blood relation lo tappa nijamaina prema inkekkada vundadani meeru nijamga evarinaina premiste appudu meeku telustundi mundu nijamaina prema ni ivvandi taruvatha meeku anthe swachamaina prema dorukuthundi.

      Delete
    2. Depends until you meet a right one.
      To enjoy a good flavour pre-determined thoughts to be kept in a minimal state.

      Its my opinion :-)

      regards,
      Sarath.Pamidiparthi.

      Delete
    3. :) Hey frnds .. Prema Prema ani anni sarlu manamu anuko mundu okkasari e prema ante ento alochinchandi ! .. lets define love appudu manake telusthundi Preman ante ento... and nijamyan premaku chakkati vudaharane AMMA NANNA THOBUTTUVU kaani ade vidanga nijamyna prema valla daggare dorukuthundi anukovadam tappu.. entho mandi alanti prema kosame enno tygaalu chesthunaru akariki a PREMANU kuda tygam chesthunaru ! ..

      Delete
    4. bhanu prakash..... super ga cheppav....i think u hav a great exprnc

      Delete
    5. everu chepparu blood relation lo tappa nijamaina prema inkekkada vundadani meeru nijamga evarinaina premiste appudu meeku telustundi mundu nijamaina prema ni ivvandi taruvatha meeku anthe swachamaina prema dorukuthundi.

      em chepparandi sowmya garu nijanni nijam la chepparu

      Delete
  29. PRIYA
    NEE KOSHM
    NEE PREMA KOSHM
    VONDHA SARULU MARNICHINA
    OKA SARI AYIN BATHAKALI ANTHODI
    NAA MANASU

    ReplyDelete
    Replies
    1. ammai kosam kadhu chavadam amma nana kosam brathuku neku janma echi nennu entha vanni chesindhuku 100 sarlu chanipoi okka sari valla kosam brathuki vallanu hapy ga chusuko adhe vallaku kavalsndhi k na sry frnd

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. Nuvvu Chanipothe Tanu Badapaduthundo ledo gani, Me Parents matram prathi rju chasthu brathukutharu, Amayikosam Kakunda Amma Nanala kosam brathakadam Neruchuko,

      Delete
    4. edhi chala baga cheparu madam

      Delete
  30. nice varma kppppppppppppppppppppp

    ReplyDelete
  31. నీరు నిండిన కళ్ళతో...................

    భారమైన హృదయంతో.....................

    నిన్ను మాత్రమే నింపుకున్న నామనసుతో...............

    ఒంటరిగామిగిలా.................................................................

    కల్లలు ఐపొఇన నా కలలు తోఇలా...................

    ReplyDelete
  32. praminchina vallu okkasari mosam chysi thruvatha antha pramanu pachina valla pay nejamayina pramanu chupinchalemu

    ReplyDelete
  33. This comment has been removed by the author.

    ReplyDelete
  34. karige kaalam..kadiley lokam..
    kshanamoka gaayam..nimushamulo mayam..
    ee gathilo naina..chivariki chithi lonaina..
    nilichedhey... mana sneham..

    ReplyDelete
  35. simply superb chala bagumdi i like very much

    ReplyDelete
  36. love lo unte life gurinche ela settle avale ane preminche ammae ne ela chusukovale ane........alochinche abbaelu unnaru...pls alante abbaelu ne a true love ne vodhulukovadu girls........once miss chesukunte life lo alante abbaeldu raru.......

    ReplyDelete
  37. నిను వీడిన క్షణం నేను లేను....
    నువు వదిలిన నిమిషం నాది కాదు....
    ప్రపంచాన్నే మరిపించే నీ ప్రేమ కోసం...
    ప్రేమ అనే పేరుతో....
    మనసు అనే లోకం లో...
    ప్రాణం అనే ప్రపంచం లో....
    ఎన్ని జన్మలకైనా వేచి చూసే నీ......ప్రేమ

    ReplyDelete
  38. na premanu chere roje.....ennadu ani vethikaanu.........
    enduku,nakee bhadha...theliyaledu ennatikaina.........
    nithyam ne premee.....nindipoyenu na yedalona...........
    kanttiki kanipichedi edaina........chupinchedi ninnega....
    nanu enduku ila chesav,ani prashninchenu na prema
    ninne.......
    eppatikaina mana darulu vere kada.......ani vekkirinchenu na manase.......
    neto undalani jeevithantham,ane asha ashegaa.......
    adi kalegaa...kalalu kallalegaa....
    neto chepalenu na bhada.....ne premane,korutondi na yedaa.......
    kalisundedi konnalaina....avi maravalenu ennalaina..........
    nenu chupaleni na prema....adi eppatikainaa,nekegaa........
    neto gadipina kshanalu.......uhinchelenu..inkevaritono.....
    preminchadam matrame telsu kadaa...ela vadulukonu,na oopiri nuvvegaa.......

    ReplyDelete
  39. very nice,,,,,,,,,,,,,,

    ReplyDelete
  40. This comment has been removed by the author.

    ReplyDelete
  41. kshana kshanam nekosame na ee veekshanam..............
    preminchanu ninu chusina maru kshanam.....................
    thakshanam ninu cheranide aagunu na chivari kshanam...........
    maruvalenu neto gadipina pratee kshnam.....................
    nanu nenu marachipoyentha santhoshamayam chesavu aa kshanam........
    na nundi neevu vellentha varaku teliya ledu,entha viluvainado neto unna pratee kshanam................
    nuvu vellina marukshanam na kanulu vethikayi nee kosam kshana kshanam...........
    na manasulo daagi unna, ne unikini kadipavu pratee kshanam........
    ne raaka kosam,ne prema kosam,vechi chusanu kshana kshanam........
    na jeevitam lo ne paatra vilakshanam................
    aaaaa madura kshanam kosame na e veekshanam..............

    ReplyDelete
  42. premalo padithe nee personnel life anthaa paadaipothundi...

    ReplyDelete
    Replies
    1. evari gurinchi antunnaru....nanne aithe,am not in lov wit anyone...

      Delete
    2. yes life lo enkka emi undadhu kuda

      Delete
  43. Manasulo Maatavi Nuvvu..!!
    Maatalo Mavunam Nuvvu..!!
    Mavunam lo Swaasavi Nuvvu..!!
    Swaasalo lo Praanam Nuvvu..!!

    Nuvvu.. Nuvvu..!

    ReplyDelete
  44. gulabi puvvante istam kani danni penchadam chala kastam alage nuvvante istam kani ninnu kalusu kovadam chala kastam.... A K H I L 9912808485...

    ReplyDelete
  45. Dont be Happy 4 a Particular Reason. Bco'z that Happiness ends when reasons ends. Be Happy with out Any Reason & U'll be very in Every Season

    ReplyDelete
  46. Preminchetapudu Amayiki Talli Tandrulu Gurthukuraru,
    Pelli chesukonetapudu Preminchinvadu gurthukuradu

    ReplyDelete
  47. Expectation is the mother of all problems and patience is the father of all solutions

    ReplyDelete
  48. Each drop of a Tear is Costly than anything in World.
    But
    No One Knows its value until they have in their own eyes for Someone.

    ReplyDelete
  49. Raagalu Neruchukovalante Kokilatho Sneham Cheyali
    Naatyam Neruchukovalante Nemalitho Sneham Cheyali
    Jeevithamlo Sardaga Santhoshanga Undalante neetho Sneham Cheyali

    ReplyDelete
  50. మనసు లో ఉండే ప్రేమ మౌనం గానే ఉండి పోతుంది......
    కన్నీటి లో ఉండే ప్రేమ కడ వరకు నిలిసి పోతుంది...

    ReplyDelete
  51. separation from ones heart is deepest pain on the earth

    ReplyDelete
  52. NUVVU NANNU VIDICHINA KSHANANA
    NAA KANNITI BOTTULO NUVVU KANIPINCHAVU
    AA KANNIRU AAVIRIIPOTHUNTE THATTUKOLENI
    NAA HRUDAYAM UPIRI VIDAVAMANDI AALOCHINCHU

    NAA UPIRIGA VUNNA NINNU MARALA ELA VIDAVAGALANU

    akhil 9912808485

    ReplyDelete
  53. nice quotitions
    venkat 9032820220

    ReplyDelete
  54. ప్రపంచం నన్ను దూరంగా వేలివేసినప్పు...
    నా ప్రేమ నన్ను విడిచి దూరంగ వెళ్ళినప్పుడు...
    ఆ దురాన్ని నాకు దగ్గర చేసింది ని స్నేహం...
    ఇప్పుడు నా స్నేహం నన్ను విడిచి దూరంగా వేలిన్నప్పుడు...
    నాకు తోడునిచ్చింది ని మధుర జ్ఞాపకం...

    ReplyDelete
  55. Baton se dil bahana...
    Bahanoon se dil main aana...
    Aunga jub teri bahoon main...
    Khushbu banaakar samaalena...

    ReplyDelete
  56. తల్లి ప్రేమ నేర్పింది... ప్రేమ ఎంత పవిత్రమైనదో అని...
    ప్రియురాలి ప్రేమ నేర్పింది... ప్రేమ ఎంత విశాదమైనదో అని...
    ని స్నేహం నేర్పింది ప్రేమ ఎంత మధురమైనదో అని...

    ReplyDelete
  57. ammaila prema anthulanedhi
    abhaila prema avakasam koredhi, ardhamlenedhi.

    ReplyDelete
  58. for more best quotes
    like http://www.facebook.com/allteluguquotes. this page on Facebook

    ReplyDelete

Thanks for your comment, i will respond to your comment, please keep visiting on this blog.

If you have any best quotations post in comment i will update in this blog.

If you want permission to post quotations send me a email to navruk@gmail.com, i will give you the permission to post new quotations in this blog.

Blogger Tips And Tricks|Latest Tips For Bloggers Free Backlinks

How is Narendra Modi Work?