Enjoy Friends


Welcome to Nice Quotes, the place to find More than 1,000+ quotations based on famous quotes - funny quotes - Telugu quotations - cute quotes - inspirational quotes - motivational quotes - famous sayings - humorous quotes - great quotes - sardar jokes - love story - punchline - sms - elephant jokes - jokes and love quotes.
Google+

March 31, 2013

Johny Johny Reloaded


Johny Johny
Yes Papa
Pvt Company
Yes Papa
Any Motivation
No Papa
Many Tension
Yes Papa
Do u Sleep well
No Papa
Onsite Opportunity
No papa
Boss Ki Galiyan
Yes Papa

Increment

Ha ha ha :)

June 22, 2012

స్నేహాన్ని  పువ్వుతో  పోల్చకు
వాడి  పోతుంది


మంచుతో  పోల్చకు
కరిగిపోతుంది


ఆకుతో  పోల్చకు
రాలి  పోతుంది


నీ  నవ్వుతో పోల్చు సాస్వహంగా ఉంది పోతుంది.

Dentist Joke

ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.
"ఊ కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి" అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి.

"మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?" అడిగాడు పక్కనున్న వ్యక్తి.

"కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని" చెప్పాడు లంబు.

know About Friendship - Telugu Quotation - Friendship Quote

ఆకాశం లోని మేఘానికి తెలుసు...
తను ఏ రోజుకైనా కరిగి పోతుందని..
జలపాతం లోని నీటికి తెలుసు...
తను ఏ రోజుకైనా ఆవిరై పోతుందని..
కానీ...

ఈ నా హృదయానికి మాత్రమే తెలుసు...
నీ మీద ప్రేమ ఏనాటికీ చెరగదని.... 

June 19, 2012

A beautiful relationship

A beautiful relationship doesn't depends on how well we understand someone.                             
But, it depends on how well we avoid misunderstandings
Blogger Tips And Tricks|Latest Tips For Bloggers Free Backlinks

How is Narendra Modi Work?